Venkatesh Prasad: అవును.. కోహ్లీ స్వార్థపరుడే : వెంకటేశ్ ప్రసాద్
విరాట్ కోహ్లీ రికార్డుల కోసమే ఆడతాడని, సెంచరీల కోసం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటాడని విమర్శలు వినిపించాయి. దీనిపై భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ సీరియస్ గా స్పందించారు. అవును..కోహ్లీ స్వార్థపరుడే అంటూ విమర్శకులకు దీటుగా బదులిచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T134524.049-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/venkat-jpg.webp)