AP Elections 2024 : కోవూరులో గెలిచేది నేనే : టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి తన గెలుపు ఖాయమని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.