భగవంతుడి ఆశీస్సులతోనే బయటపడ్డాం.. దాడి చేయించింది ఆయనే: వెల్లంపల్లి సంచలనం
జగన్ ను చంపే కుట్రలో భాగంగాన నిన్న ఆయనపై జరిగిన దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్ను చంపితే తప్ప అధికారం రాదని.. చంద్రబాబు, పవన్ అనుకున్నారని నిప్పులు చెరిగారు. హత్యాయత్నం జరిగితే టీడీపీ, జనసేన ట్రోల్స్ చేయడం బాధాకరమన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/velam-palli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Vellampalli-Srinivas--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/vja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-7-3-jpg.webp)