Vegetable Prices : ఆకాశనంటుతున్న కూరగాయల ధరలు...!
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి.సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు ఆకాశంటుతాయి. వర్షాకాలం మొదలవగానే రేట్లు తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఏకంగా 60 శాతం వరకు ధరలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Retail-Inflation.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/tips-to-remove-pesticides-from-vegetables.jpg)