రాజస్థాన్ సీఎం ఎవరు..ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్న కమలనాథులు!
రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి ఎవరు అర్హులు అనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న వసుంధర రాజేకి కాకుండా కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కమలనాథులు యోచిస్తున్నారు.