Vastu Tips : ఇంట్లో సాలెపురుగు పెడితే శుభమా..? అశుభమా..? వాస్తు ఏం చెబుతోంది..?
వాస్తు శాస్త్రంలో, ఇంటి మూలల్లో సాలీడు చక్రాలు ఉండటం శుభప్రదంగా పరిగణించబడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందని, కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. అసలు వాస్తు ప్రకారం ఇంట్లో సాలెపురుగు పెడితే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.