Vasthu tips: గుమ్మం ముందు ఇవి ఉన్నాయా..వెంటనే తీసేయండి..లేకపోతే..!
ఇంటికి ప్రధానమైనది గుమ్మం.దర్వాజా ముందు ముళ్లు, చెప్పులు, అద్దాలు వంటివి పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటికి ప్రధానమైనది గుమ్మం.దర్వాజా ముందు ముళ్లు, చెప్పులు, అద్దాలు వంటివి పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మన ఇళ్లలో పక్షులు గూళ్లు కట్టుకుంటు ఉంటాయి. అయితే ఇలా పక్షులు గూళ్లు కట్టుకోవడం గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే. పక్షులు కొన్ని దిక్కుల్లో గూళ్లు కట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.