సంక్రాంతి కానుకగా మెగాస్టార్ 156 మూవీ టైటిల్ రిలీజ్..టైటిల్ ఇదే ..!!
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తోన్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మెగా 156 నుంచి పండగ వార్త వచ్చింది. జనవరి 15 సాయంత్రం 5:00 గంటలకు టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు.