Vanga Geetha: వంగా గీతకు షాక్.. ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల అధికారులు..!
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు షాక్ తగిలింది. ఆమె ప్రచారాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని అధికారులు కోరారు. దీంతో వంగా గీత అక్కడి నుంచి వెళ్లిపోయారు.