AP: కలెక్టర్కు ఎమ్మెల్యే వినతి పత్రం.. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు.!
కాకినాడ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కలెక్టర్కు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి పత్రం అందించారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానురీతిలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kondababu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mla-6.jpg)