UTS APP : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కౌంటర్ కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. ఎలాగంటే.!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ కొనుగోలను మరింత సులభం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.