కింగ్ మేకర్ ట్రంప్.. నిరాశలో కమలా హారిస్.. | US Election Result | RTV
కింగ్ మేకర్ ట్రంప్.. నిరాశలో కమలా హారిస్.. | US Election Result takes surprising phases and as to day Polls completely turn into favor of Donald Trump | RTV
కింగ్ మేకర్ ట్రంప్.. నిరాశలో కమలా హారిస్.. | US Election Result takes surprising phases and as to day Polls completely turn into favor of Donald Trump | RTV
భారత లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం అమెరికాలో విహారయాత్రలో ఉన్నాడు. ఇటివలే US ఓపెన్ మ్యాచ్‌లో కనిపించాడు. ఇక తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలిశారు. ధోనీని గోల్ఫ్ ఆడటానికి ట్రంప్ ఆహ్వానించారు. ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించిన ధోనీ కాసేపు గోల్ఫ్ ఆడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.