UPS Effect: UPS విధానంతో EPF, PPF, GPF నిబంధనలు మారతాయా?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మూడిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏకీకృత పెన్షన్ స్కీమ్ రాబోతుండడంతో.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ ఆర్టికల్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు