UPI Voice Transaction Feature : టైప్ అవసరం లేదు.. వాయిస్‌తోనే UPI పేమెంట్ చేయొచ్చని తెలుసా?
వాయిస్‌తోనే యూపీఐ(UPI) పేమెంట్ చెల్లింపు సేవను ప్రారంభిస్తున్నట్లు ఆర్బీఐ(RBI) ప్రకటించింది. ఇది UPI యొక్క కొత్త ఫీచర్. ఈ ఫీచర్‌ను స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లలో ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్లో, UPI చెల్లింపు కోసం ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జోడిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/upi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/AI-UPI-Voice-Transaction-Feature-jpg.webp)