CM Awas Yojana: వికలాంగులకు సర్కార్ శుభవార్త, సొంత ఇళ్లకు ఆమోదం..!!
యూపీలో ముఖ్యమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద ప్రజలకు ఇళ్లను సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల మందికి పైగా వికలాంగులకు ఇళ్లను అందించనున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 95533 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.386 కోట్లను ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మంజూరు చేశారు.