పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!
బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఏమనిపిస్తుంది? అని బాలయ్య అడగగా.. కల్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం..చాలా డేరింగ్ పర్సన్ అంటూ బన్నీ బదులిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.