UNGA: టర్కీ వంకర బుద్ది...యూఎన్‌జీఏలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ఫ్రెండ్..!!
టర్కీలో భారీ భూకంపం సంభవించినప్పుడు సహాయం చేసేవారు ఎవరూ ముందుకు రాలేదు. భారత్ మానవత్వాన్ని చాటుకుంది. టర్కీ ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ తరుణంలో ప్రధాని మోదీ మొదట సైన్యాన్ని టర్కీకి పంపారు. అయితే ఇప్పుడు అదే టర్కీ పాకిస్థాన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు యూఎన్‌జీఏలో మళ్లీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది.