Yogi Adityanath: రావణుడు..కంసుడి వల్లే కాలేదు..వీరేంత?: యోగి!
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.