EPFO Balance Check: ఇలా చేస్తే మీ PF అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సులభం..
ప్రతి నెలా జీతం పొందే ఉద్యోగుల ఖాతా నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్ తీసివేయబడుతుంది. మీరు మీ EPF బ్యాలెన్స్‌ని చెక్ చేయాలనుకుంటే, చాలా సులభమైన మార్గాల ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎలా చెక్ చేయవచ్చో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.