Chicken rates: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన చికెన్ ధరలు!
కార్తీక మాసం మొదలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో చికెన్ స్కిన్ రూ. 150, స్కిన్ లెస్ రూ. 170 లుగా ఉంది.
కార్తీక మాసం మొదలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో చికెన్ స్కిన్ రూ. 150, స్కిన్ లెస్ రూ. 170 లుగా ఉంది.
మరి కొన్ని వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో విడతల వారీగా ప్రధాన నగరాలను కలిపే విధంగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.