Turbo: మలయాళంలోకి సునీల్ ఎంట్రీ.. 'టర్బో లో' ఆటో బిల్లాగా
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి చేస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'టర్బో'. తాజాగా ఈ మూవీకి సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ 'ఆటో బిల్లా' అనే కీలక పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T103646.097.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T165713.776.jpg)