తెలంగాణ ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!! ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెళ్లిల్లు కుదుర్చుకున్న ఇళ్లల్లో కష్టాలను కొని తెస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ మరోవైపు ఎన్నికల వేడి ప్రారంభం అయిపోయింది. దీంతో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్లల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే షాపింగ్ కోసం నగదు తీసుకెళ్తుంటే పోలీసులు తనిఖీల పేరుతో డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు, అలాగే సామాన్యులు లబోదిబో మంటున్నారు. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn