TS News: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. సీఎం అవుతారన్న వార్తలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.!
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు..తాను సీఎం అవుతారన్న వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేనే సీఎం అనడం ఊహాజనితం అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.