TG Crime : అత్త..భార్య..ఓ బ్యాంకు మేనేజర్...సర్వేయర్ హత్యలో కొత్త కోణం
పెళ్లయిన నెల రోజులకే భార్య తన తల్లితో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్తో కలిసి భర్తను హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. బ్యాంక్ మేనేజర్ తో కూతురు కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది.