ట్రూకాలర్ లో A1 టెక్నాలజీ..ఇక ఫేక్ కాల్స్ నీ ఇట్టే కనిపెట్టోచ్చు!
స్కామ్‌లను వినియోగదారులు ఎదుర్కోవడానికి, నిరోధించడానికి Truecaller లో AI కాల్ స్కానర్ సహాయంతో చెక్ పెట్టనుంది. ఇది AI- పవర్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్ కాల్‌లను గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఇది కాల్లో ఉన్న వ్యక్తి వాయిస్ హ్యూమన్ లేదా AI అని గుర్తించనుంది.