ప్రపంచ దేశాలకు సవాలుగా మారిన చైనా కీటకం!
చెదపురుగుల కన్నా ప్రమాదకరమైన ఓ కీటకం చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది. ఈ కీటకం చెట్లను తక్కువ కాల వ్యవధిలోనే తినేస్తుంది. లాంగ్ హార్న్ బీటిల్ అనే కీటకం ప్రపంచంలోని అనేక దేశాలకు సవాలుగా మారింది.
చెదపురుగుల కన్నా ప్రమాదకరమైన ఓ కీటకం చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది. ఈ కీటకం చెట్లను తక్కువ కాల వ్యవధిలోనే తినేస్తుంది. లాంగ్ హార్న్ బీటిల్ అనే కీటకం ప్రపంచంలోని అనేక దేశాలకు సవాలుగా మారింది.
ఆకాశాన్ని తాకే ఎత్తు, తాటి చెట్ల లాంటి పొడవాటి కాళ్లు, 6 అడుగుల 10 అంగుళాలున్న టెక్సాస్‌కు చెందిన 21 ఏళ్ల మాసి కర్రిన్ తన పొడవాటి కాళ్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.
ఖైదీలను ఉరిశిక్ష తీసే ముందు వారికి చివరకోరికగా ఇష్టమైన ఆహారాన్ని లేదా మీ కోరిక ఏంటో అడుగుతారు..కానీ ఓ అమెరికన్ ఖైదీ కి అలాంటి అవకాశం వచ్చింది. అతను అడిగిన డిమాండ్ పోలీసులను ఆశ్చర్యపరిచింది.అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ స్టోరీ చదివేయండి.
ఈ ఫ్రిడ్జ్ AIతో నడుస్తుంది, ఇది మీ వాటా ఆహారాన్ని ఎవరు తిన్నారో మీకు తెలియజేస్తుంది! ఇది చాలా స్మార్ట్‌గా ఉంటుంది. Samsung (Samsung AI ఫ్రిజ్) కంపెనీ కూడా AIతో పనిచేసే అలాంటి ఫ్రిజ్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది.
జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు.
గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.
నేరాల నియంత్రణకు చట్టాలు చేయడం చూశాం.. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయడం చూశాం.. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం చూశాం.. కానీ, లోదుస్తుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని మీకు తెలుసా? అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.
అమెరికాలోని టెక్సాస్‌లో క్లైటిన్ థోర్న్లీ(20) వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విచిత్ర వ్యాధి కారణంగా.. కొన్నిసార్లు ఆమె రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది. కొన్నిసార్లు నిద్రకూడా లేకుండా రాత్రంతా తుమ్ముతూనే ఉంటుందట. అయితే, ఇందుకు కారణం ఏంటో వైద్యులు కనిపెట్టలేకపోయారు.