Powerful Military: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశం ఇదే!
గ్లోబల్ ఫైర్‌పవర్ అనే వెబ్ సైట్ ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ దేశాల ర్యాంకింగ్స్ ను ఇటీవలె విడుదల చేసింది. వీటిలో అమెరికా అగ్రస్థానం దక్కించుకోగా, రెండు,మూడు స్థానాలలో రష్యా,చైనా నిలిచాయి. చిట్ట చివరి స్థానంలో భూటాన్ నిలిచింది. అయితే భారత్ స్థానమెంతో తెలుసా?