తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు తీసుకుంటోంది. ఆహారం, తాగునీటికి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.ఇటీవలె అధిక ధరలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులతో టీటీడీ ఈ చర్యలు చేపట్టింది.