తిరుపతి Tirumala Chirutha: బంధించిన చిరుతను అడవిలో వదలిన అటవీశాఖ.. వైరల్ వీడియో! బంధించిన చిరుతలను ఒక్కొక్కటికి దట్టమైన అటవీప్రాంతాల్లో వదులుతోంది టీటీడీ. ఆగష్టు 14, ఆగష్టు 17 బోనులో పడ్డ చిరుతలను అటవీశాఖ వదలేసింది. తాజాగా అడవిలో మరో చిరుతను వదలగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. By Trinath 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: తిరుమలలో బోనులో చిక్కిన ఐదో చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్ తిరుమల బోనులో మరో చిరుత చిక్కింది. నరశింహస్వామి ఆలయం, 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవిశాఖ అధికారులు. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించింది అటవీశాఖ. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి బంధించారు. ఇక నడకమార్గం, ఘట్ రోడ్డులలో ఆపరేషన్ కొనసాగుతోంది. By Trinath 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn