CBSE Board Exam 2024: ఈ టిప్స్ పాటిస్తే 90% మార్కులు కొట్టేయొచ్చు.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు నిపుణుల సూచనలు
సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతులతో పాటు రాష్ట్రంలోనూ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆ పరీక్షల్లో ఈ 8 సూత్రాలు పాటిస్తే 90% మార్కులు కొల్లగొట్టొచ్చంటున్నారు నిపుణులు.
/rtv/media/media_library/vi/haHCy_P1-80/hqdefault-750852.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-3-18-jpg.webp)