బిర్యాని తిన్న తర్వాత..కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?అయితే మీ పని అయినట్టే!
బిర్యానీ తింటూ కూల్డ్రింక్స్ తాగే అలవాటు ఉందా? తిన్న తర్వాత సోడా, కూల్డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. లేదంటే మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T162133.340.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cold-drink-hacks-to-know.jpg)