నేడు తెలుగు భాషా దినోత్సవం..ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29ని ఏటా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో గుర్తింపు పొందిన 22 భాషల్లో తెలుగు భాష ఒకటి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/telugu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TELUGU-LANGUAGE-DAY-jpg.webp)