TS BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో లీక్.. సంచలన విషయాలివే!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్ తదితర పట్టణాల పేర్లను మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12, 13 తేదీల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.