Telangana Police Constable Results: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాలు ఎప్పుడంటే..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. రిజల్ట్స్కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్ఎల్పీఆర్బి. గురువారం ఉదయం కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-Revanth-Reddy-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Police-Constable--jpg.webp)