Telangana: అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!
తెలంగాణ అభయహస్తం అప్లికేషన్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ఫామ్‌లో బ్యాంకు వివరాలు లేకుండా పెన్షన్లు, రైతు భరోసా, ఆర్థిక సాయం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు అర్హతలు ఎలా నిర్ధారిస్తారనేది ప్రశ్నగా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/LPG-Gas-Cylinder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Application-for-Prajapalana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-Congress-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/CM-KCR-1-jpg.webp)