T Congress: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు బరిలో ఎవరు?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్‌లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఈ స్థానం కోసం షర్మిలతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/paleru-jpg.webp)