Telangana Assembly Session: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..గ్యారెంటీ హామీల అమలే లక్ష్యం..!!
తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశం నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ గా అక్భరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేయిస్తారు.