KCR: కేసీఆర్ పోటీ పై సంచలన నిర్ణయం తీసుకున్న కామారెడ్డి 9 గ్రామపంచాయతీలు.. గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు!
కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డికి చెందిన 9 పంచాయతీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మాచారెడ్డి మండలంలోని ఉమ్మడి ఎల్లంపేట పరిధిలోని ఈ తొమ్మిది పంచాయతీలు కేసీఆర్ ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-flags-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/k-3-jpg.webp)