Breaking : ఎన్నికల ముహుర్తం ఫిక్స్...ఎలక్షన్ డేట్ ఎప్పుడంటే?
ఐదు రాష్ట్రాల పరిశీలకులతో ఎన్నికల సంఘం ఈ రోజు ఢిల్లీలో సమావేశం కానుంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.