బద్దలైన ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు | Houthi ATTACK On Tel Aviv | Israelis Beaches Airport | RTV
ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ముఖ్య నగరమైన టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది