Hanuman Official Trailer: తేజ సజ్జ 'హనుమాన్' ట్రైలర్.. 'ధర్మం కోసం పోరాడే ప్రతీఒక్కరితో హనుమాన్ ఉంటాడు'
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'హనుమాన్'. 2024 జనవరి 12న సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేశారు. 'కలియుగంలో ధర్మం కోసం పోరాడే వారి వెంట హనుమాన్ ఉంటాడు' అనే డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-12-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-29-3-jpg.webp)