Teddy Day: గర్ల్‌ఫ్రెండ్‌కు ఏ కలర్ టెడ్డీ ఇవ్వాలి?
టెడ్డీ డే రోజున, మీ మనసుకు ప్రత్యేకమైన వ్యక్తికి టెడ్డీ బేర్ ని బహుమతిగా అందించండి. రెడ్ కలర్ టెడ్డీ బేర్, పింక్ కలర్ టెడ్డీ బేర్, బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ టెడ్డీ బేర్స్, ఇలా రంగుల బట్టి కూడా మీ ప్రేమను తెలియజేయవచ్చు.