Vemireddy: సంచలనంగా వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో.!
నెల్లూరు రాజకీయాల్లో కొవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో సంచలనంగా మారింది. వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆడియోలో తెలుస్తోంది. అయితే, తనపై ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రశాంతి.