TDP-JSP: చింతమనేని వద్దు - ఎవరైనా ముద్దు.. తేల్చి చెబుతున్న టిడిపి-జనసైనికులు
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన పార్టీల్లో ముసలం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా ఏలూరులో సమావేశమైయ్యారు టిడిపి జనసేన నాయకులు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు- ఎవరైనా ముద్దు అంటూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tdp-13-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-4-1-jpg.webp)