TDP: బోండా ఉమాపై రాజకీయ కుట్ర.. జగన్ దాడికి అతడికి సంబంధం లేదు.. వర్ల రామయ్య లేఖలు
బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలని సీఈసీ, డిజిపికి వర్ల రామయ్య లేఖలు రాశారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి బోండా ఉమాకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. బోండా ఉమా తప్పకుండా గెలుస్తాడని అతనిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kesineni-Nani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-26-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bonda-uma-jpg.webp)