అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి.!
విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. "అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి.. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరక్ట్ గానే ఇస్తాం" అంటూ ఘాటుగా స్పందించారు.