Tax Savings: టాక్స్ ఆదా.. ఆదాయమూ వస్తుంది.. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పై ఓ లుక్కేయండి!
టాక్స్ ఆదా చేసుకోవడం కోసం అందరూ ప్రయత్నిస్తారు. టాక్స్ ఆదా చేయడానికి పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ మంచి మార్గాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పెట్టుబడిపై పన్ను రాయితీతో పాటు భవిష్యత్ లో మంచి ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది.