Tata Motors: మహీంద్రా, హ్యుందాయ్‌లను వెనుకకు నెట్టి...టాప్ గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్...!!
దేశీయ వాహన తయారీదారు సంస్థ టాటా మోటార్స్ మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్ వంటి ఆటో కంపెనీలను వెనక్కు నెట్టింది. సఫారి, హారియర్, స్వదేశీ కార్ సేఫ్టీ రేటింగ్ ప్రోగ్రామ్ Bharat-NCAP కింద ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ మైలురాయిని సాధించిన మొదటి వాహనాలుగా నిలిచాయి.