Kitchen Hacks: ఈ నీటిలో కడిగితే టమోటోలు త్వరగా చెడిపోవు..!
వర్షాకాలంలో అధిక తేమ కారణంగా కూరగాయలు త్వరగా పాడవడం జరుగుతుంది. వాటిలో ఒకటి టమోటో. టమోటోలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ముందుగా వాటిని ఉప్పు, పసుపు నీటిలో కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసి పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. ఆపై ఒక బుట్టలో నిల్వ చేయాలి.
/rtv/media/media_files/2025/10/21/gym-trainer-2025-10-21-12-17-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-22T102117.542.jpg)