ఆంధ్రప్రదేశ్దిగి వస్తున్న టమాటా ధరలు..అక్కడ కిలో ఎంతంటే! నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా రేట్లు తగ్గుతున్నాయి. By Bhavana 12 Aug 2023 15:00 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn